సౌత్ ఇండియన్ యాక్టర్స్ మంచు లక్ష్మీ ప్రసన్న రీసెంట్ గా ఎఫ్ ఐసిసిఐ అథితిగా హాజరైనది. ఈమె ప్రింట్ చేసిన ఎఎస్ హెచ్ హౌట్ కౌచర్ హజరా బ్లూ కాలర్ టాప్ లో చాలా క్యూట్ గా కనిపించింది. సౌత్ ఇండియన్ యాక్టర్స్
మంచు లక్ష్మీ ఫ్లవర్ ప్రింట్ పీటర్ కాలర్డ్ ఎఎస్ హెచ్ హౌట్ కౌచర్ టాప్ మీదకు ప్లెయిన్ బ్లాక్ తరున్ తహ్లియానీ ప్లాజో ప్యాంట్ ఫుల్ గా మోడ్రన్ గా కనిపించింది. ఈ డ్రెస్సులో మంచు లక్ష్మీ క్యాజువల్ డే లుక్ తో బ్లాక్ బల్లీరినస్ మరియు డియో పారలు యాక్సెసరీస్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది . ముత్యంతో తయారుచేసిన ఓపెన్ రింగ్ మరియు ఓపెన్ కఫ్ బ్లూ అండ్ రూబీ జమ్ స్టోన్ డ్రాప్డ్ ఇయర్ రింగ్స్ కూడా డ్రెస్ మీదకు ఫర్ఫెక్ట్ లుక్ ను ఇచ్చింది. ఇక హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా సెంటర్ పాపిట తీసి, మెస్సీ కర్లింగ్ హెయిర్ మరియు కళ్ళకు కాటుక మేకప్, లైట్ షేడ్ రెడ్ మ్యాట్ లిప్ స్టిక్ తో ఫర్ఫెక్ట్ గా లుక్ ఫ్యాషనబుల్ అండ్ మోడ్రన్ లుక్ తో ఆకర్షిణీయంగా కనిపించింది. మంచు లక్ష్మీ ఈ మద్యకాలంలో ప్రైవేట్ ఈవెంట్స్ లో , పార్టీలలో కనబడుతూ ఫ్యాషన్ మీద తనకున్న ఇష్టాన్ని మనకు ఇలా చూపెడుతున్నది.

No comments:
Post a Comment