అమెరికన్ టెలివిజన్ సిరీస్ విడుదల తరువాత అందులో అలెక్స్ పాత్ర పోషించిన ప్రియాంక అంతర్జాతీయం గా బాగా పాపులర్ అయ్యింది.ఇంతకుముందు పిట్ బుల్ తో కలిసి మ్యూజిక్ ఆల్బం రూపొందించిన ప్రియాంక,క్వాంటికో తో
అంతర్జాతీయం గా మళ్ళీ మెరిసింది.ఆమె కి అంతర్జాతీయం గా ఉన్న ఆదరణతో అనేక మ్యాగజీన్ ల ముఖ చిత్రం గా ప్రియాంక కనపడుతోంది. ఈ మధ్య విరివిగా ప్రియాంక ముఖ చిత్రం ఉన్న అంతర్జాతీయ మ్యాగజీన్లని చూస్తున్నాము. మ్యాగజీన్ కవర్లకి ఫోజులివ్వడం, అంతర్జాతీయ ప్రేక్షకులని ఆకట్టుకునే క్రమం లో బిజీ అయిపోయింది ప్రియాంక. కానీ ఈ క్రమం లో ఆమె వార్డ్ రోబ్ స్టైల్స్ లో వెనుకబడింది.ఫ్యాషన్ నిపుణుల నోట్లో ఆమె స్టైల్ ఒక చర్చనీయాంశం అయిందనడం లో సందేహం లేదు.కానీ ఆమె సిగ్నేచర్ స్టైల్ ని మాత్రం వారు ఆకాశానికెత్తేసారు.ప్రియాంక రెడ్ కార్పెట్ ఈవెంట్లకి ధరించిన దుస్తులు, బాల్ గౌనని వర్ణించడం లో ఫ్యాషన్ బ్లాగులు, మ్యాగజీన్లు బిజీ గా ఉంటే మేము మాత్రం ఆమె సిగ్నేచర్ స్టైల్ ని గమనించడం లో నిమగ్నమై ఉన్నాము.ప్రియాంక వివిధ రకాల ఈవెంట్లకి ధరించిన దుస్తులని పరిశీలించిన పిమ్మట మేము కనుగొన్నదేమిటంటే, పీసీ కి జంప్ సూట్లంటే ఇష్టం అని.నిజంగానా,అదెలాగ అంటారా?? దాదాపు హాజరైన అన్ని కార్యక్రమాలకీ పిగ్గీ చాప్స్ వీటినే ధరించింది మరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెకి ఎన్ని జంప్ సూట్లున్నా చాలవు.ఆమె ధరించిన కొన్ని జంప్ సూట్ల ఫోటోలు చూద్దామా..

No comments:
Post a Comment