కవర్ గర్ల్స్. సెప్టెంబర్ మ్యాగజైన్ కోసం లేటెస్ట్ గా కొన్ని ఫోటో సూట్ లను తీశారు. ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటోలకు ఫోజులిచ్చిన వారిలో న్యూబి అథియా శెట్టి నుండి స్మోకీ హాట్ ఈషా గుప్తా వరకూ ప్రతి ఒక్కరూ హాట్ అండ్
సెక్సీగా కవర్ మ్యాగజైన్ సంచిక మార్కెట్లోకి విడుదల కాబోతున్నది. పలువు బ్యూటిఫుల్ సెలబ్రెటీల్లో ఒక్కరైన అథియా సెప్టెంబర్ గ్రాజియా కవర్ పేజ్ కోసం డియోర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. మరో న్యూబీ ఫాల్ 2015 కలెక్షన్స్ లోని ఫ్లేటెడ్ డ్రెస్సును ధరించింది. అలాగే బాలీవుడ్ బ్యూటి జాక్వెలిన్ ఫెర్నాడేజ్ సినేబ్లిడ్జ్ డ్రెస్సులో సాంప్రదాయ లుక్ తో సెప్టెంబర్ కవర్ పేజ్ ను మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు. ఈ స్టన్నింగ్ యాక్టర్స్ పూజ ష్రఫ్ లెహంగా మరియు భారీగా డిజైన్ చేసి కేప్ బ్లౌజ్ ధరించి చాలా బ్యూటిఫుల్ గా కనబడినది. మరి అల్లూరింగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం సెప్టెంబర్ సంచిక కోసం ఫోటోలకు ఫోజులిచ్చిన

No comments:
Post a Comment