Saturday, January 29, 2011

కరీనా చూస్తే ఊపు రావాల్సిందే

ఈ మధ్య కత్రినాకైఫ్‌కు బాగా పబ్లిక్‌సిటీ బాగా వచ్చింట అదే కోవలో కరీనాకపూర్‌ మరో చిత్రంలో 'రా..వన్‌' అనే చిత్రంలో 'చముక్‌ ఛలో' మంచి ఊపునిచ్చే పాట చేస్తుందట. చమేలి' చిత్రంలో వేశ్యగా నటించిన కరీనా చేసే చముక్‌ చలో పాటు ఎంత సంచటనం ఇస్తుందో చూడాలి! కతిన్రాకైఫ్‌కు తీస్‌మార్‌ ఖాన్‌ చిత్రంలో 'షీలాకీ జవానీ' పాట పబ్లిక్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ఋదబాంగ్‌' చిత్రంలో మున్నా బద్నామ్‌' పాటు కూడా సూపర్‌ హిట్‌ అయి మలైకా ఆరోరా పేరు పబ్లిక్‌ బాగానే వినిపించింది. కరీనాకపూర్‌ పేరు కూడా పబ్లిక్‌లో పేరు రావలేనే ఊబలంటాంపడుతుందటా!

No comments:

Post a Comment