'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రంలో ఓ మెరుపు మెరిసిన తెలుగు తెరపై కనమరుగైన అందాల హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఇప్పుడు తెలుగు తెర పై కనిపించబోతుంది. ఈ భామపై మనసుపడ్డ బాలయ్య తనను మళ్ళీ టాలీవుడ్‌కి పిలిపించి తన తాజా చిత్రాంలో నాయికగా చేసే అవకాశాన్ని ఇప్పింరని టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శక, నిర్మాతలను పట్టుబట్టి మరి.. లక్ష్మీని హీరోయిన్‌గా తీసుకునేలా చేసాడటా తెలిసింది.
బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళీ దర్శకత్వంలో శ్రీకీర్తి కంబైన్ పతాకంపై ఎమ్.ఎల్. పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి విధితమే. ఈచిత్రంలో లక్ష్మీరారుని కథనాయికగా ఎంచుకున్నారు. ఇక బాలయ లక్ష్మీరాయ్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఈచిత్రం షూటింగ్ కూడా చేశారు.

No comments:
Post a Comment