Tuesday, January 25, 2011

ఆమె అందని రుచి చూడావ్సాందే!

ఝమ్మందినాదంతో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మన దర్శకేంద్రుడు పరిచాడు చేసిన తెలుగు టాలీవుడ్‌ బ్యూటీ తాప్సీ అందాలను చూసి ఎందరో మనసుపారేసుకుంటూ.. తన పక్కన నటించాలి అనుకున్న హీరోలు ఉన్నారు. అదే కోవ చేందిన ఘూటు ముద్దుల వీరుడు శింబు ఇప్పుడు తాప్సీతో చేయాలని పరుగులు పెడ్తున్నాడట..
 రజినీకాంత్‌ అల్లుడు ధనుష్‌ సినిమాలో చూసిన శింబు తన పక్కన పెట్టుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారట. రామ్‌చరణ్‌, తాప్సీ తో తేజ్‌ రీమేక్‌ చేయాలని నిర్మాతలు చర్చిలు జరుగుతున్నాయని సమాచారం

No comments:

Post a Comment