Monday, January 24, 2011

అప్పుల బాధతో ఇళ్లముకున్న హీరో!

సినీ పరిశ్రమలో జగపతి పిక్షర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రాలని ఎనలేని గౌరవం దక్కేదన్న విషయం అందరికీ తెలిసిందే వరసు విజయలతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాక తెలుగు ప్రేక్షకుల్లో కూడా తలనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంత చేసుకున్నది.ఆ సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్‌ వారసుడిగా తెరంగ్రేటం చేసిన జగపతిబాబు ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్‌ హీరోగా సొంత చేసుకున్నాడు. ఒకకప్పుడు ఫ్యామిలీ హీరోగా స్థిరపడినా ...

బాబు కొన్ని పొరపాట్ల వల్ల ప్రస్తుతం ఏదో చిన్న చితకా పాత్రల్లో నటిస్తూ కాలం వెల్లదీసుకుంటూ వచ్చాడు మన జగపతి. ఈయనగారి పొరపాట్లేంటని అనుకుంటున్నారా..? అయ్యగారు విలాసవంతమైన లైఫని ఎంజారు చేయడనికి అలువాటుపడ్డిన బాబు ఇన్ని రోజులుగా అప్పోసప్పో చేసి లైఫ్‌కి ఎంజారు చేస్తువచ్చడు కాని అప్పులు చేసిన అపు తీర్చకుంటే వుకుటరా ఒక్క పక్క సినిjమాల్లో అవకాశాల్లేక మరో పక్క ఎంజారుపుల్‌ లైఫ్‌కి అలవాట్టుపడ్డ అప్పు చేసే పరిస్థితికి దిగజారిందని తెలుస్తోంది.అప్పులన్నీ తడిసిమోపెడయి. నెత్తిమీదకు వచ్చేయడంతో చేసేదిలేక ఉన్న ఇల్లు కూడా అమ్మేసి ఆ అప్పులన్నీ తీర్చేసి ఓ అద్దు ఇంట్లో ఉంటున్నాడని సమాచారమ్‌ బాబుగారు ఉన్నంతలో సర్దుకుపోయి జీవనాన్ని సాగిస్తాడో లేదో అని అతని సన్నిహితులు కోరుకుంటున్నారని తెలిసింది.

No comments:

Post a Comment