శ్రీమాన్ దర్శకత్వంలో మాధవన్, పూజ జంటగా తమిళంలో నటిస్తున్నారు. 'తంబి' చిత్రాన్ని ఇస్కాన్ క్రియేషన్స్ పతాకం పై 'క్రోధం' అనే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. నిర్మాతలు ఎస్వీ రమణ, నవీన్, ప్రస్తుతం అనువాద కర్యాక్రమలోలు జరుగుతున్నాయి.
తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. పూర్తి యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టునే అంశాలున్నాయి. మాధవన్, జూజా గ్లామర్ చిత్రానికి ప్రధాన అకర్షణగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిచినం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఈ చిత్రనికి సంగీతం విద్యసాగర్ త్వరలో చిత్ర పాటలు విడుదల చేసి చిత్రాన్ని ఫిబ్రవరిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

No comments:
Post a Comment