మన యంగ్ టైగార్ ఎన్టీఆర్ ఆలోచన తీరు కొత్త సంవత్సరంలో తీరుమారుతుంది. వచ్చే చిత్రలో ఈతరనికి అకర్షించే విధంగా మార్పులు ఉంటాయి. సరిగ్గా గత ఏడాది మాట తెరపై కనిపించిన ప్రతి కథానాయకుడూ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తాడు. ఆ ఇమేజ్ రావడం అంత సులువు కాదు. ఇమేజ్ ఎన్టీఆర్ దరికి ఎప్పుడో చేరింది. నూనూగు మీసాల వయసులోనే తొడగొట్టి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన కానీ... ఎన్టీఆర్ దృక్పథం వేరు అభిమానుల ఆశలు.. కోరికలకు తగ్గట్టు నటిస్తూన్నాడు. ఇంటిల్లిపాలిట రంజింపజేయాలన్నది ఆయన తపన.
గత సంవత్సరం నుంచి మార్చేసింది ఎన్టీఆర్ అలోచనతన కెరీర్‌లో ఎత్తుపల్లాలను చూసిన కథానాయకుడు ఎన్టీఆర్ స్వయంకృషితో వెండితెరకు పరిచయం అతి చిన్న వయసులో ప్రేక్షకుల ఇమేజ్ పెంచుకు ఎన్టీఆర్ భారీ విజయాన్ని సొంతం చేసుకొన్నారు. 'విజయం, పరాజయం... రెండూ అనుభవాన్ని పంచేవే. వాటి నుండి గుణపాఠలు నేర్చుకున్నారు. ఎన్టీఆర్ మళ్లీ తొడగొట్టి, సుమోలు పేల్చితే మాస్‌ను మెప్పించవచ్చేమా?! 'రాఖీ'తో కొత్త ప్రయాణాకి శ్రీకారం చుట్టారు. 'నాలోని ప్రతిభను చూపిన సినిమా రాఖీ' అని చెబుతారు. ఎన్టీఆర్ 'రాఖీ' నుంచి ఆయన సినిమాల తీరే మారిపోయింది. గత సంవత్సరం లో ఎన్టీఆర్ చేసిన ఎన్టీఆర్ చేసిన సినిమాల తీరుతెన్నుల్ని పరిశీలిస్తే కథానాయకుడిగా ఆయన ప్రస్థానం ఏ దిశగా ప్రయాణిస్తుందో అర్థం చుసుకోవచ్చు స్వచ్ఛమైన వినోదం కోసమే అన్నట్టుగా గత యేడాది తీసిన సినిమా 'అదుర్స్'లో ఇంటిల్లిట కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశారు. ఒక పక్క మాస్ ఇమేజ్‌ను మేపిస్తు మరో పక్క చారిగా హాస్యం పండించిన హాయిగా నవ్వించారు.ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన చిత్రం ఈది కుండా గత సంవత్సరంలో విడుదలయిన సినిమా 'బృందావనం' ఈ సినిమాలోఆయన చెప్పిన డైయిలగ్ ప్రేక్షకుల ఎంతోగానో రంజిపం చేసిన డైయిలగ్ సీటి నుంచి వచ్చాడుగా సాఫ్ట్‌గా లావర్‌బాయిగా కనిపిస్తాడు అంటూ లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాని బయటికి తీస్తే రచ్చరచ్చ... అంటూ అభిమానులను అలరిస్తూనే కుటుంబ ప్రేక్షకులను అకటుకున్నారు. నందమూరి కథానాయకుల సూత్రం ప్రకారం తెరకెక్కిన చిత్రమది. రెండు సినిమాలు చక్కటి ప్రేక్షకాదరణ పొందాయి. నందమూరి అభిమానులూ ఖుషీ అయ్యారు.
కొత్త సంవత్సరంలో కొత్త శక్తి
రెండు చక్కటి విజయాలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన కథానాయకుడు ఎన్టీఆర్. ఈ సంవత్సరంలో అద్భుత విజయాలకోసం శక్తి'యుక్తులు కేంద్రీకరించారు. ఇప్పటికే ఆయన రెండు సినిమాలతో బిజీగా వున్నారు. అభిమానులతోపాటు, సినిపరిశ్రమ సైతం అకర్షిస్తున్న చిత్రం 'శక్తి' తెలుగు చిత్ర ప్రరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిదే. వైజయంతీ మూవీస్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది. మెహర్‌రమేష్ దర్శకుడు. సి.అశ్వనీదత్ నిర్మాత కథానాయిక ఇలియానా మన దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. ఇప్పటివరకూ తెరపై మనం చూడని ప్రదేశాల్లో చిత్రీకరణ సమాచారం. భారీస్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కోరుకొన్నట్టుగా ఆలోచన రేకెత్తించేలా ఉంటుందీ చిత్రం. దీంతోపాటు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా నాయిక, ఎన్టీఆర్ స్టైల్లో ఉండే చిత్రమిది. మాస్ ప్రేక్షకులను అలరిస్తూనే వినోదానికి ప్రాధాన్యమున్న కథ అంటున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ యేడాది నందమూరి అభిమానులను ఊరిస్తున్నాయి. ఇది కాకుండా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. కేఎస్ రామారావు ఈ చిత్రానికి నిర్మాత. ఉగాదికి ఈ చిత్రం సెట్స్‌పైకి వస్తుంది
No comments:
Post a Comment