
అసలు బికినీ సూటక పోయిన కొంత మంది భామలు ఎదో రకంగా కవర్ చేసి బికినీలతో హడావుడి చేస్తూంటే. ఆసిన్ మాత్రం నాకు బికినీ సూటవద్దు, అది గిట్టదని మొన్నటి వరకు ఏదో సాకులు చెప్తూ వచ్చింది.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కదా అందుకే బికినీ కథ డిమాండ్ మేరకు బికినీ ధరించడానికి ఏమాత్రం అభ్యంతoరం లేదని అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ భామకు టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆసిన్ సిగ్గువిడిచి ఈ రకంగా మాట్లాడుతూంది. ఆసిన్‌కు బికినీ తొడిగించడానికి ఏ హీరో ముందుకు వస్తారో.
No comments:
Post a Comment