Monday, January 31, 2011

ఈ ప్లేస్‌ కంటే ఆ ప్లేస్‌ బెటర్‌

టాలీవుడ్‌, బాలీవుడ్‌కి అంత ఎంత డిఫరెన్స్‌, మన కుక్రారు అనుకున్నంతగా టాటీవుడ్‌ హీరోయిన్స్‌ చెలరేగి వారి అందాలను పంచిపెట్టారు. కానీ, యువకులు అనుకున్నంతకంటే పదిరేట్లుగా వారివారి శృంగార తత్వాలను విప్పి చూపిచారు.

బాలీవుడ్‌ భామలు ఆ విషయం పక్కనేపేడితే..
మున్న మన తెలుగు సినిమాకు బాలీవుడ్‌ భామ సినిమాకు పరిచయం అయింది. ఆ చిత్రం ఆరేంజ్‌' సారి షాజాన్‌ పదామ్సీకి టాలీవుడ్‌కంటే బాలీవుడ్‌ బెటర్‌ అంటుంది. అయితే బాలీవుడ్‌లో ఆఫర్సు వచ్చాయని అ విధంగా మాట్లాడుతూందెమో తెలియందు గాని, తర్వరలో ఈ అమ్మడు అందాలను బాలీవుడ్‌ కుర్రకారు కొరుక్కుతినే విధంగా అవకాశం వస్తుందటామాట. చూద్దాం. ఎంతగా రెచ్చిపోతుందో వేచి చూడాలి.

No comments:

Post a Comment