Tuesday, January 25, 2011

యమున బిజీనెస్‌ గుట్టుచపుడు సాగేది!

యమున చాలాకాలం నుంచి ఈ బిజినెస్‌ చేస్తూన్నట్లు పోలీసులకు దొరక్కపోవటానికి కారణం పోలీసుల కథనం ప్రకారం... ఒకసారి కాలిసన వ్యక్తితో మరోసారి అతనికి దగ్గరకు రవ్విదట. ఎవరితోనైనా ఒక్కసారేనంట ఆమె దొరక్కపోవటానిక కారణమని పోలీసులు తేల్చారు.
ప్రతిసారి స్టార్‌ హౌటల్‌లో రూమ్‌ బుక్‌ చేయటం జరుగుతోంది. అంతేగాక అక్కడ మాత్రం రెండు లేదా మూడు గంటలకంటే మించకుండకపోవటంతో పోలీసులకు దొరక్కపోవటానికి కారణం మరి ఎవరీకి అనుమానం రాకుండా చేసుకునేది. యమున చాలా జాగ్రతలు తీసుకోనేది కస్టమర్‌ కూడా లోకల్‌ వారు కాకుండా తీగ్గిన జాగ్రత్తలు తీసుకునేది. రూమ్‌ బుక్‌ మరు పేరుతో బుక్‌ చేసుకునేది ఆ పేరు పింప్‌ సురక్షత్‌ పరుతో బుక్‌ చేసుకునేది.
కస్టమర్‌ వేరే రాష్ట్రాల నుంచి రావడమే దీనికి కారణం యుమున మాత్రం రాష్ట్రాలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడమే పోలీసులు చెప్తున్నారు. అంతేగాక మొన్న యుమున పట్టుపడ్డ రోజు రూమ్‌ను కేవలం ఒక్క గంట కోసం మాత్రమే బుక్‌ చేశారని ఆ రూమ్‌ను గంటకు రూ|| 28.000 రూపాయలంటా ఆమె గంటకు రెండు లక్షలు రూపాయలు ఫిక్స్‌ చేశారని తెలిపారు.

1 comment:

  1. hii.. Nice Post Great job.

    Thanks for sharing.

    Best Regarding.

    www.ChiCha.in

    ReplyDelete