దక్షిణాది సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన శ్రేయా చరణ్ డిమాండ్ తగ్గిపోయింది. ఒక దశలో సినిమాకు 70 లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేసిన ఈ భామ ప్రస్తుతం చేతులు ముడుచుకుని ఇంట్లో ఖాళీగా కూచుంటోందట. తిరిగే కాలు.. అరిచే నోరు ఉరుకోదన్నట్లు నటించడం అలవాటైతే అది మానుకుని ఎంతకాలం ఇంట్లో కూచుగోలరు. అందుకనే తన పారితోషికాన్ని 50 లక్షలకు తగ్గించినట్లు ఆయా నిర్మాతలకు సందేశాలను పంపిందట. అయినా సదరు నిర్మాతల నుంచి ఉలుకూపలుకూ లేదట.
దీంతో నిరాశ చెందిన శ్రేయ తక్కువ పారితోషికాలు తీసుకుంటూ కొత్తగా కోలీవుడ్లోకి ఎంటరైన తారలు తెగ తిట్టిపోస్తోందట. వారి వల్లే తనలాంటి టాప్ హీరోయిన్లకు ఛాన్సులు తగ్గాయని అంటోందట. నటన అంటే వారు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారనీ, ఎంత కష్టమో తెలీడం లేదని మండిపడుతోందట.
అయితే నేటి హీరోయిన్లు నటించడం కంటే అందాలను ప్రదర్శిస్తే సరిపోతుంది. కనుక నటించలేకపోయినా అందాలను ప్రదర్శిస్తే చాలు అనే సూత్రంపై ఆధారపడి ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నారు. ఈ విషయం శ్రేయకు తెలుసో తెలియదో మరి.

No comments:
Post a Comment