నటి శ్రియతో తాను మళ్ళీ నటించడానికి రెడీ అంటూ నోరు తెరిచి రవితేజ అడిగారు. తనకు నచ్చిన వ్యక్తి శ్రియ అనీ, ఆమెతో కంటిన్యూచేస్తానంటూ.. నొక్కి చెప్పాడు. దీంతో శ్రియ ముసిముసి నవ్వులు నవ్వేసింది. అలాగే నిర్మాత వెంకట్ సినిమాను ప్రేమించే వ్యక్తనీ, తమ ఇద్దరి వేవ్‌లెంగ్త్‌లు కుదిరాయన్నాడు. "కిక్ తర్వాత డాన్ శీను చేశాను. సూపర్‌హిట్ అయింది. ఆయన అడిగితే ఎన్ని సినిమాలైనా చేయడానికి నేను రెడీ" అన్నారు. ఇది డాన్‌శీను ప్లాటినం డిస్క్‌వేడుకలో జరిగింది.
ఆ తర్వాత శ్రియ స్పందిస్తూ... నేను రవితేజ ఫ్యాన్ అయిపోయాను. ఎంతో ఎనర్జిటిక్‌గా నటించాడు. డఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ చేస్తుంటే... రాత్రిల్ళు కూడా గుర్తుకువచ్చి తెగ నవ్వేశాను అంది. మాంచి ఎంజాయ్‌మెంట్ చేసినట్లుంది కదూ..

No comments:
Post a Comment