Tuesday, February 22, 2011

అల్లు అరవింద్‌‌ను ఆటాడిస్తున్న తెల్లపిల్ల తమన్నా

నిర్మాతలు నటీనటుల్ని ఆడుకుంటే... అవకాశం వస్తే వారు కూడా ఆడుకుంటారు మరి.. ఇండస్ట్రీలో పేరున్న నిర్మాత అల్లు అరవింద్‌. ఒక స్టేజీ హీరోహీరోయిన్లకు నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ తక్కువైనా పర్‌ఫెక్ట్‌గా ఇస్తాడని ప్రతీతి. అయితే తమన్నా విషయంలో కాస్త తేడా కన్పించింది. తెలుగులో నటించినా, తమిళంలో కూడా పెద్ద స్టార్‌గా ఎదిగింది. బద్రినాథ్‌లో బుక్‌ అయింది. ఆ సినిమాను అడ్డం పెట్టుకుని నాగచైతన్య, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమాకూ ముడిపెట్టాడట. ఆ లెక్క ప్రకారం తక్కువకు కమిట్‌ అయినట్లు గ్రహించిన తమన్నా.. డేట్స్‌ విషయంలో తేడా చూపెట్టడం మొదలెట్టిందని సమాచారం.

ఈ చిత్రంలో పొగరుబోతు తల్లిగా.. అశ్వనీ అనే మలయాళ నటి నటిస్తోందని తెలిసింది. ఇండస్ట్రీలో గట్టిగా ఉండాలంటే..ఇటువంటి పొగరుతనం కావాల్సిందేనని తమన్నా గ్రహించినట్లుంది. అందుకే రకరకాల కారణాలతో షూటింగ్‌కు వాయిదా వేయడంతో కాస్త ఆలస్యం జరుగుతుందని తెలిసింది.

No comments:

Post a Comment