Tuesday, February 22, 2011

తమన్నాకు అల్లు అర్జున్ హాట్ హాట్ మౌత్ కిస్..?



ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ వరుడు చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం బద్రీనాథ్. వరుడు చిత్రం దానిక్కారణం ఏంటో తర్వాత అడుగుదాం కానీ.. ఇపుడు మాత్రం తమన్నాతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడట బన్ని. షూటింగ్ సమయంలో పెళ్లీ.. గిళ్లీ అంటూ కాస్త హడావుడి చేసినా ఇప్పుడప్పుడే ఆ ఉద్దేశ్యం లేదని తర్వాత చెప్పాడు.
కులుమనాలిలో బద్రినాథ్ షెడ్యూల్ జరుగుతోంది. నేటితో.. అంటే బుధవారంతో పూర్తయింది. షూటింగ్‌లోనే తమన్నాతో నటించే రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా తన్మయత్వమైపోయి నటించేశాడట. చూసేవారికి అది నిజమైన రొమాన్సే అన్నట్టుగా ఉందట. అయితే అదంతా నటనేనని సన్నిహితుల వద్ద తేల్చేశాడట ఈ టాలీవుడ్ కండల వీరుడు.

నటనలో అల్లు అర్జున్ జీవిస్తారనీ, చిరంజీవికంటే గొప్ప నటుడని కితాబిస్తున్నారు యూనిట్ సభ్యులు. అన్నట్లు బన్నీ, తమన్నాలపై యూత్‌కు నచ్చే ఓ సాంగ్‌ను అక్కడ తెరకెక్కించారు. అందులో అల్లు అర్జున్ సెంటిమెంట్‌గా మౌత్ కిస్ ఇచ్చాడని తెలిసింది. మరి అది సినిమా వరకేనా.. లేక ఇంకా... ఏమైనా.... అన్నది చూడాల్సిందే.

అంతేకాదండోయ్ ఇక్కడో విషయం గమనించాలి. అల్లు అర్జున్ సరసన ఎవరు నటించినా ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు నిల్. అది కొత్తవారికేగానీ ఆల్రెడీ తెలిసిన హీరోయిన్లకు కాదని ఆయన సన్నిహితులు చెపుతున్నారనుకోండి. తమన్నాకు ఈ సెంటిమెంట్ గురించి తెలుసో లేదో మరి.

No comments:

Post a Comment