
కొంతకాలం కిందట ఎంతో ప్రైవసీగా ఎంగేజ్ మెం ట్‌ను గుట్టుచప్పుడుకాకుండా చేసేసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జెట్లీ వివాహం ఒక విదేశీ బిజినెస్‌మ్యాన్‌తో ఈజిప్టులో జరగనుంది.
టూరిజం డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అంబాసిడర్‌గా ఈజిప్ట్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సెలీనా జెట్లీ అదే దేశంలో తన వివాహం జరగాలని పట్టుబడుతోందంట, అయితే ఆ దేశంలోని పరిస్థితులు ప్రస్తుతానికి అంతగా బాగోలేకపోవడం. అక్కడ రాజకీయ అస్థిరత్వం నెలకుని ఉండడం, గొడవలు జరుగుతుండడంతో కొంతకాలంపాటు తమ వివాహాన్ని వాయిదావేసుకున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment