
ఈ ఎండాకాలంలో టాలీవుడ్ పెళ్లసందడితో సందడి సందడి చేయనుంది. ఫిబ్రవరిలో ఆంధ్రా సల్మాన్‌ఖాన్ అల్లు అర్జున్ పెళ్లికి లగ్నం పెట్టుకోనున్నారు. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వివాహానికి ఫిబ్రవరిలో లగ్నాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది.
అల్లు అర్జున్ లగ్నాన్ని ఫిబ్రవరి 10న అనకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ది ఫిబ్రవరి 13న అని చెపుతున్నారు. టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఉన్న నటులు పెళ్లిళ్లను వాళ్ల రేంజ్ లో అంగరంగ వైభవంగా చేసేందుకు పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు.
మే నెల 5వ తేదీన జూనియర్ ఎన్టీఆర్, ప్రణీతల వివాహం జరుగుతుందని ఎన్టీఆర్ కుటుంబం వెల్లడించింది.
మే నెల 5వ తేదీన జూనియర్ ఎన్టీఆర్, ప్రణీతల వివాహం జరుగుతుందని ఎన్టీఆర్ కుటుంబం వెల్లడించింది.
No comments:
Post a Comment