బికినీ వేస్తా.. కానీ నీళ్లలో మునగను: కంగనా కండిషన్స్
ఎట్టకేలకు బాలీవుడ్ సెక్స్ సైరన్ కంగనా రనౌత్ బికినీ ధరించి నటించేందుకు అంగీకరించింది. ఆమె నటిస్తున్న "రాస్కెల్స్" చిత్రంలో సన్నివేశానుసారంగా ఆమె బికినీలో కనిపించాల్సి ఉంది. అయితే బికినీలో కనిపంచడానికి కంగనా ససేమిరా అన్నది. దీంతో షూటింగ్ వాయిదా పడింది. చివరికి దర్శకనిర్మాతలు బతిమాలడంతో బికినీ వేసేందుకు అంగీకరించిందట. అయితే నీటిలో మాత్రం ఈత కొట్టనని మళ్లీ మెలిక పెట్టిందట. దాంతో చేసేది లేక బికినీ వేసుకున్న కంగనా శరీరాన్ని నీటితో తడిపి బీచ్ ఒడ్డున పొర్లాడించారట. అలా ఈతకొట్టినట్లు ఫీలింగ్ తెచ్చారట.
ఇంతకీ కంగనాకు నీళ్లంటే అంత భయమెందుకో...? నీళ్ల గండముందని జ్యోతిష్కులెవరైనా చెప్పారేమోనని యూనిట్ సభ్యులు అనుకోవడం వినిపించింది.
No comments:
Post a Comment