
ఇండియా సెమీస్‌కు చేరిన తర్వాత పాకిస్తాన్‌తో తలపడనుందన్నది తెలిసి తనకు నిద్రే పట్టడం లేదనీ, టీమ్ ఇండియా పాకిస్తాన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడిస్తున్నట్లు కలలు కంటున్నట్లు చెప్పుకొచ్చిందీ సుందరి.
తన కల నిజమై పాక్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించిన మరుసటి క్షణం మైదానంలో తన దుస్తులన్నిటినీ విప్పేసి గాల్లోకి గిరాటేసి నగ్నంగా అందరి ముందర నిలుచుంటానని ఆనందంగా చెపుతోందీ సెక్సిణి.
జట్టుకు స్ఫూర్తిని అందించడానికే తాను దుస్తులిప్పేసేందుకు సిద్ధపడుతున్నానీ, అంతేతప్ప ఏదో ప్రచారం కోసం కాదని అమ్మడు సెలవిచ్చింది. మరి మైదానంలోకి పూనమ్ పాండేను బీసీసీఐ అనుమతిస్తుందా...?
No comments:
Post a Comment