Thursday, March 24, 2011

'రచ్చ' సినిమాలో పాయల్‌ ఘోష్

జూ.ఎన్టీఆర్‌ హీరోగా నటిసూస్తున్న తాజా చిత్రం'రచ్చ', ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే రెండవ హీరోయిన్‌ కోసం 'ప్రయాణం', ఫేం పాయల్‌ ఘోష్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
'ప్రయాణం' సినిమా అట్టర్‌ ప్లాప్‌ అవ్వడంతో ఈ భామకు ఎలాంటి అవకాశాలు రాలేవు. అయితే ఎన్టీఆర్‌ సినిమాలో ఈ అమ్మడికి ఛాన్స్‌ ఇవ్వడంతో అభిమానుల్లో కాస్త నిరాశనలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ గతంలో 'కంత్రి' చిత్రానికి రెండవ హీరోయిన్‌గా తనీషా కూడా చూడ్డానికి ఎన్టీఆర్‌ను బాగా డామినేట్‌ చేసే సింది. ప్రస్తుతం పాయల్‌ కూడా ఎన్టీఆర్‌కు సరిపోదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment