సి.అశ్వనీదత్. తెలుగు చిత్ర సీమలో స్టార్ ప్రొడ్యూసర్. అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణాలకు పెట్టింది పేరు. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈయన నిర్మించే చిత్రాలన్నీ సూపర్‌డూపర్ హీట్లే.
అలానాటి హీరో స్వర్గీయ ఎన్టీఆర్.. మెన్నటి మెగాస్టార్‌తో నిర్మించిన చిత్రాలు ఘన విజయం సాధించాయి. అయితే, చిరంజీవితో నిర్మించిన 'జైచిరంజీవి' చిత్రం మొదలుకుని ఆయన సక్సెస్ రేటు బాగా పడిపోయిందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్‌తో శక్తి చిత్రం నిర్మించారు.
అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రం విడుదలైన మొదటి షోసే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. ప్రతి సీను క్లైమాక్స్‌ను తలపించేలా, సీనుకు సీనుకు సంబంధం లేకుండా దర్శకత్వం ఉంది. దీంతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు దిమ్మదిరిగి బయటకు పరుగెత్తుతున్నాడు.
సాక్షాత్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకే ఈ పరిస్థితి ఉంటే మరి సాధారణ ప్రేక్షకుడి పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా.. భారీ చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టాలన్న దత్తుగారి మత్తు శక్తి చిత్రంతో వదిలిపోయింది.

No comments:
Post a Comment