Wednesday, April 6, 2011

"నేనూ - నా రాక్షసి"లో విలన్‌గా ముమైత్‌ఖాన్‌!

పూరీ జగన్నాథ్‌ 'పోకిరి'లో ఇప్పటికింకా నావయస్సు నిండా పదహారే- అంటూ సాంగ్‌తో అదరగొట్టిన ముమైత్‌ ఖాన్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌గా కూడా 'మైసమ్మ ఐపీఎస్‌లో నటించింది. కానీ ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో నిర్మాణరంగంలో వెళ్లడానికి నిర్ణయించుకుంది.తన చెల్లెల్నికూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. తాజాగా పూరీ జగన్నాథ్‌ చిత్రంలో లేడీవిలన్‌గా నటించినట్లు తెలిసింది. రాణా హీరోగా రూపొందిన 'నేను నా రాక్షసి'లో ఆమె నెగెటివ్‌ పాత్ర పోషించినట్లు సమాచారం. సెకండాఫ్‌లో వచ్చే ఈ కార్యరెక్టర్‌ సినిమాకు కీలకమని తెలుస్తోంది.

No comments:

Post a Comment