నగ్నంగా ఫోజులివ్వడం బాలీవుడ్ తారలకు ఫ్యాషనైపోయింది. శరీరంపై నూలు పోగు లేకుండా ఏ కోణంలో ఎలా ప్రదర్శించాలన్న దానిపై ఇక్కడి సెక్సిణులు ప్రయోగాలు చేస్తున్నారు. అర్థనగ్నంగా టాప్ హీరోయిన్లు ఇప్పటికే కనబడ్డారనుకోండి. ఇక ద్వితీయశ్రేణి నాయికలైతే పూర్తి నగ్నంగా కనిపించి సంచలనం సృష్టించేందుకు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ఇటీవల బాలీవుడ్ హాటెస్ట్ నటి, మోడల్ కష్మీరా షా తన నగ్న సౌందర్యాన్ని బయటపెట్టింది. కాకపోతే వ్యక్తిగత అందాలను మాత్రం కాస్త దాచుకుని అంతా చూపించేసింది.
అదేమని అడిగినవాళ్లపై ఇంతెత్తున ఎగిరిపడుతోంది. బాలీవుడ్‌లో తనను మించి డి గ్రేడ్ ( ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పూర్తి నగ్నంగా) కనిపిస్తూ తామేదో పత్తిత్తులమన్నట్లు తనను విమర్శిస్తున్నారని మండిపడుతోంది. తనమటుకు తాను ఎ గ్రేడ్ ఫోజులను ఇస్తున్నానంటూ బడాయి కబుర్లు చెపుతోంది. అలా సమర్థించుకుంటుంటే మనం మాత్రం ఏం చేస్తాం.

No comments:
Post a Comment