Monday, May 2, 2011

సెక్సప్పీల్‌లో బాగా వెనుకబడిన కాజల్!



టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లతో పోల్చుకుంటే మగధీర ఫేం.. కాజల్ అగర్వాల్ సెక్సప్పీల్ విషయంలో బాగా వెనుకబడివుందని పరిశ్రమవర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా, అనుష్క, ఇలియానా వంటి అగ్రశ్రేణి హీరోయిన్లతో సైతం ఆమె పోటీ పడలేక పోతోంది.

మగధీర వంటి మెగా బంపర్ హిట్ కొట్టినప్పటికీ.. అనుష్క, ఇలియానాల కెరీర్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోలేక పోయింది. అయినప్పటికీ.. నవంబర్ వన్ హీరోయిన్‌గా ఎదగలేక పోయింది. మగధీర తర్వాత కాజల్ నటించిన మూడు చిత్రాలు హిట్‌లు కొట్టేశాయి. అయినా.. ఆమె స్థాయి కానీ, రెమ్యునరేషన్‌గానీ ఏమాత్రం పెరగలేదు. దీనికి కారణమేమిటని ఆరా తీశారు.
ఆడియన్స్‌ను అమితంగా ఆకర్షించే సెక్సప్పీల్ విషయంలో కాజల్ బాగా వెనుకబడి ఉన్నట్టు తేలింది. అందువల్లే కాజల్ తన స్థాయిలో ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

No comments:

Post a Comment