గతంలో 'దోపీడి' చిత్రాన్ని సమర్పించిన పంపిణీదారుడు బి. సత్యనారాయణ అభి పిక్చర్స్ పతాకంపై తమిళ, మలయాళంలో విజయం సాధించిన 'ఖయ్యం' చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. 'రగిలే కసి'గా పేరు పెట్టారు. కథ గురించి ఆయన మాట్లాడుతూ, తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక రగిలే కసితో ఓ మహిళ ఏ విధంగా తిరుగుబాటు చేసింది? అన్న పాయింట్‌తో రూపొందింది.
దర్శకుడు అనిల్ చక్కటి స్క్రీన్‌ప్లేతో కథకు తగ్గ లొకేషన్స్‌తో దీన్ని తెరకెక్కించాం. తొలికాపీ సిద్ధమైంది. జూన్ నెలాఖరుకు చిత్రాన్ని విడుదలచేయనున్నామని తెలిపారు.
శ్వేతామీనన్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి మాటలు: రాజశేఖర్‌రెడ్డి, సంగీతం: మోహన్ సితార, ఛాయాగ్రహణం: సటాట్ సదా.

No comments:
Post a Comment