మహిళా సట్లర్లు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా పాట్టి స్కర్ట్ ధరించాలన్న నిబంధనను బ్యాట్మింటర్ వరల్డ్ ఫెడరేషన్(బిడబ్ల్యుఎఫ్) నిరవధికంగా రద్దు చేసింది.
స్కర్‌టను తప్పనిసరిగా ధరించాలని చెప్పిన బిడబ్ల్యుఎఫ్ కార్యనిర్వాహకులు తమను లైంగిక దృష్టితో చేస్తున్నారన్న క్రీడాకారుల ఆరోపణల నేపథ్యంలో బిడబ్ల్యుఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ రద్దు కావడంతో భారత మహిళా షట్లర్లు గుత్తా జ్వాల తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment