Monday, May 9, 2011

ఓరల్‌ సెక్స్‌ గురించి గట్టిగా చెప్పిన ఏక్తా కపూర్‌!

మహిళలు చిత్రాలు తీస్తే అవి ఫ్యామిలీ చూసేట్లుగా ఉండాలని మనవారు అనుకుంటారు. కానీ బాలీవుడ్‌లో చిత్రాలు చూస్తే లెస్బియన్స్‌ చిత్రాల్లో మహిళలే అగ్ర నటీమణులు నటించారు. దానికంటే ఒక్క అడుగు ముందుకు వేసింది ఏక్తా కపూర్‌.
'లవ్‌ సెక్స్‌ ఔర్‌ ధోకా' అనే చిత్రాన్ని తెలుగులో 'రాగిణిని ఎంఎంఎస్‌'తో అనువదిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లోభాగంగా మంగళశారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టనుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం గురించి తెలుసుకున్న వారు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ప్రధానంగా ఓరల్‌సెక్స్‌ విషయంలో సంభాషణలు బాంబేలో సెన్సార్‌ అభ్యంతం చెప్పింది. తన గాళ్‌‌ఫ్రెండ్‌ నుంచి తానేమీ ఆశించాలని చెప్పే విషయాన్ని హీరో వివరంగా చెప్పే సన్నివేశముంది. దాంతో తప్పనిసరి కట్‌ చేయాల్సి వచ్చిందట.

తెలుగు ప్రేక్షకులు మాత్రం ఊరుకుంటారా. రేపు తెలుగులో మాత్ర జత చేయాలని చూస్తుందట. ఏక్తాకపూర్‌ కూడా తన ట్విట్టర్‌లో ఒరల్‌ సెక్స్‌ గురించి మాట్లాడితే తప్పేంటని... దేవాలయాల్లో బూతు బొమ్మలు ఉండటం తప్పుకాదా? అన్నట్లు కాస్త ఆలోచించేట్లుగా పెట్టింది. వెయిట్‌ అండ్‌ సీ.

1 comment:

  1. LSD OUR RAGINI MMS ALAG ALAG HAI BHAI.....(dont mind remove the word verification)

    ReplyDelete