Monday, June 27, 2011

భూదేవిగా మారిన హీరోయిన్‌

గతంలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించిన రోజా, ప్రస్తుతం వెండితెర పై చిన్న చిన్న పాత్రలు వేస్తూనే, బులితెరపై కూడా అదరగొడుతుంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం 'శ్రీరామరాజ్యం', ఈ చిత్రంలో రోజా భూదేవి పాత్రలో నటిస్తుంది.
బాపు దరకదత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రలో నయనతార, వాల్మీకి పాత్రలో అక్కినేని నాగేశ్వరావు, లక్ష్మణుడి పాత్రలో శ్రీకాంత్‌ నటిస్తున్నారు.

No comments:

Post a Comment