'మగధీర' చిత్రంతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారిన కాజల్, తన ఉడుత భక్తినీ ప్రదర్శంచబోతుంది. 'మగధీర' వంటి ఘన విజయమైన చిత్రాన్ని తెరకెక్కించిన సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.
రాజమౌళి దర్శకత్వంలో తాజాగా 'ఈగా'' అనే చిత్రం తెరకెక్కుతుంది. నాని సమంత హీరోహీరోయినన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ హీరో సుదీప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాలో ఓ ఐంట సాంగ్‌లో నటించనుందని సమాచారం
No comments:
Post a Comment