Sunday, August 28, 2011

రాంచరణ్‌ నిర్మాతగా మెగాస్టార్‌ 150వ చిత్రం

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రానికి రాంచరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.
తన 150వ చిత్రానికి చిరు తనయుడు రాంచరణ్‌ వ్యవహరిస్తాడని వెల్లడించారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.

No comments:

Post a Comment