జోకులేసి తెగ పళ్లికిలిస్తా.. అదే నా బ్యూటీ సీక్రెట్: తాప్సీ
తను అందంగా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా యోగా చేయడమేనని నటి తాప్సీ అంటోంది. చక్కటి ఆహార నియమాలతోపాటు రోజువారీ తేలికపాటి వ్యాయాపాలు... సరదాగా జోకులు వేసుకుని కడుపుబ్బ నవ్వడం తన అందం యొక్క సీక్రెట్ అని చెప్పింది......................షూటింగ్ ఉంటే కొద్దిగా వ్యాయామం చేస్తాననీ, లేనప్పుడు ఎక్కువ టైమ్ కేటాయిస్తానని అంది. అయితే ఫుడ్ విషయాల్లో అన్నీ బాగా తింటాననీ, హైదరాబాద్ బిర్యానీ, ఖుర్భానీ కాటా-మీట అంటే చాలా ఇష్టమని చెప్పింది.
No comments:
Post a Comment