Wednesday, September 21, 2011

తొడల అందాలు చూపించడం దేనికీ.. చూస్తుంటే కప్పుకోవడం ఎందుకు..?

కన్నడ హీరోయిన్లు టాలీవుడ్‌లో తమ హాటెస్ట్ ఆస్తులను అలవోకగా ప్రదర్శించి ఇక్కడ తిష్ట వేసేందుకు ప్రయత్నించడం కొత్తేమీ కాదనుకోండి. ఇపుడు "తకిట తకిట" ఫేం హరిప్రియ "పిల్ల జమిందార్" ఆడియో ఫంక్షన్................... కార్యక్రమానికి అలాంటి దుస్తులనే వేసుకొచ్చి చూపులన్నిటినీ తనవైపు తిప్పుకుంది.

స్టేజిపై ఇటీవల చాలామంది హీరోయిన్లు ధరించినట్లుగానే తొడల వరకూ పొట్టి గౌనూ, ఆపై వీపంతా కనబడేటట్లు నెట్టెడ్ బ్లౌజ్.. అందులోంచి స్పష్టంగా కనబడే టాటూ, అంతకుమించి ఎద అందాల తొంగిచూస్తున్నట్లుండే పలుచటి బ్లౌజు ధరించి స్టేజిపై కనువిందు చేసింది.

మరీ ముఖ్యంగా పొట్టి గౌనులో నుంచి తొడల అందాలు అలా బయటకు కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా..? తమ కెమేరాలకు పని చెప్పేందుకు ఎగబడ్డారు. ఇది గమనించిన హరిప్రియ చటుక్కున ఓ చిన్ని టవల్ ను తీసి తొడలపై కప్పుకుని కుర్చీలో అలా కూచుండిపోయింది. ఇది చూసిన జనం.. తొడలు చూపించడం దేనికి..? చూస్తుంటే దాచుకోవడం దేనికి..? అంటూ చర్చించుకోవడం కనిపించింది. హరిప్రియకు కావలసింది ఆ చర్చేనని వారికి తెలియదు కాబోలు.

No comments:

Post a Comment