Tuesday, September 20, 2011

శరీర భాగాలకు బీమా చేయించుకున్న జర్మన్ మోడల్!

శరీర భాగాలను బీమా చేయించుకున్న ప్రముఖుల జాబితాలో సూపర్ మోడల్ 38 యేళ్ళ హైదీ క్లమ్ కూడా చేరారు. తన పొడుగైన కాళ్లను ఆమె ఏకంగా రూ.9.55 కోట్లకు బీమా చేయించుకున్నారట. అది కూడా ఆమె........................
చేయించుకోలేదని.. హైదీ తరపున వీరాభిమానం ఉన్న ఒక క్లయింట్ చేయించారని "డెయిలీ మెయిల్" పత్రిక పేర్కొంది.

దీనిపై హైదీ మాట్లాడుతూ.. బీమా కంపెనీ వాళ్లు వచ్చి నా కాళ్లను నిశితంగా పరీక్షించారు. గతంలో ఓసారి గాజు పెంకు గుచ్చుకోవడంతో ఎడమకాలి మీద మచ్చ ఏర్పడింది. దీంతో కుడి కాలితో పోలిస్తే.. ఎడమ కాలిని తక్కువ మొత్తానికి బీమా చేసినట్టు హైదీ వివరించింది.

ప్రస్తుతం జర్మన్ సూపర్ మోడల్‌గా వెలుగొందుతున్న హైదీ క్లూమ్ గతంలో మాజీ విక్టోరియా సీక్రెట్ మోడల్‌గా వ్యవహరించడం జరిగింది.

No comments:

Post a Comment