టాప్ లెస్ ఒక్కటే కాదు.. దేనికైనా రెడీ: కాజల్ ఆఫర్
ఆగస్టు
15న పూరీ, మహేష్‌బాబు "బిజినెస్ మ్యాన్" ప్రారంభమైంది.
ఆర్.ఆర్.మూవీమేకర్స్‌లో వెంకట్ నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్
నటిస్తోంది. హిందీలో అభిషేక్‌బచ్చన్‌తో పూరి చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన
కాజల్ హిందీలో కూడా తానే నటిస్తానని పట్టుబట్టింది. అనుకున్నదే
తడవుగా పూరీతో ఈ విషయాన్ని చెప్పింది. కావాలంటే రెండు భాషల్లో కలిసి
పారితోషికానికి డిస్కౌంట్ కూడా మీకే ఇస్తానని చెప్పింది. అయితే ఇటీవలే
కాజల్ హిందీలో ఓ యాడ్‌లో నటిస్తూ అర్థనగ్నంగా కన్పించింది. దీన్ని చక్కగా
ఉపయోగించుకోవాలనుకున్న పూరీ.. హిందీ ఎక్స్‌పోజింగ్ ఉంటుంది.. అన్నట్లుగా
చెప్పడాట.కథాపరంగా
అయితే ఓకే అనేసిందట కాజల్. దీంతో కాజల్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పూరీతోనే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నట్లు
తెలిసింది.
No comments:
Post a Comment