చిత్రసీమలో
తనకంటూ ప్రత్యేకతను దక్కించుకోవాలని వచ్చే నటీమణుల్లో శ్రద్దాదాస్ ఒకరు.
జగపతిబాబు సరసన "అధినేత"తో పాటు సిద్దుఫ్రం సీకాకుళం, డైరీ, ఆర్య-2, మరో
చరిత్ర చిత్రాల్లో నటించింది...................... స్వతహాగా కరాటేలో బ్లాక్‌బెల్ట్ పొందిన
శ్రద్దాదాస్ ఫైట్స్ అంటే చాలా ఇష్టమని చెబుతుంది.
అయితే సినిమాల్లో హీరోలకే ఆ ఛాన్స్ ఉంటుందనే ఈ అమ్మడుని జగపతిబాబు మాత్రం అందమైన అబ్బాయిగా ఆట పట్టిస్తుంటాడు. తాజాగా రామానాయుడు నిర్మించిన 'ముగ్గురు' అనే చిత్రంలో నటించింది. లేటెస్ట్‌గా కృష్ణవంశీ దర్శకత్వంలో గోపీచంద్ పక్కన 'మొగుడు'లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెతో కాసేపు చిట్‌చాట్.
'ముగ్గురు'లో బికినీతో అందాల్ని చూపించారు?
నేను ధరించింది బికినీ కాదు. బికినీలా అనిపించే లాంగ్ కోట్. మలేషియాలో మహిళలు అలానే ఉంటారు. చూడ్డానికి బికినీలా కన్పిస్తాయి. పాత్రపరంగా ఆ దుస్తుల్లో కన్పించాలి. పాత్ర డిమాండ్ చేస్తే బికినీ కూడా ధరిస్తాను. అవి కూడా దుస్తులేగా...
కరాటే ఫైటర్ అయి ఉండి ఇలాంటి పాత్రలు వేయడం ఇబ్బందిగా అనిపించడం లేదా?
ఇది గ్లామర్ ఫీల్డ్. అన్ని పాత్రలు పోషించాలి. యాక్షన్ తరహా చిత్రాలు వస్తే తప్పకుండా నా టాలెంట్ చూపిస్తా.
ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. సక్సెస్‌లు ఏమేరకు ఉన్నాయని విశ్లేషించారు?
ఇక్కడ పాత్ర ముఖ్యం. నా పాత్ర వలన వందరోజులు ఆడదు. అందరి సమిష్టి కృషి. ఏదైనా కలిసి చేస్తేనే సినిమా రక్తికడుతుంది. నాకుజయాపజయాలతో సంబంధలేదు. ఒకవేళ చిత్రం బాగుంటే దర్శకుడికో, హీరోకో వస్తుందికానీ హీరోయిన్‌కు రాదు. గతంలో సావిత్రి టైమ్‌లో అటువంటి కథలు వచ్చేవి.వారికి ఆ పేరు వచ్చేది. లేదంటే... అరుంధతి తరహా చిత్రాలు వస్తేనే పేరువస్తుంది.
ఈమధ్య ఓ హీరోను ప్రేమించినట్లు వార్తలువిన్పిస్తున్నాయి?
నేను అందరికీతో కలిసిమెలసి ఉంటుంన్నాను. ఈ రంగంలో ఎంత కలివిడిగా ఉంటే అంత నెగెటివ్ మనమీద పడుతుందని తెలుసు. కానీ పరిస్థితులు తప్పవు. నేను చాలామంది హీరోలతో పనిచేశాను. కొన్నిసార్లు వారితో కొన్ని ఫంక్షన్లకు వెళ్లాల్సి వస్తుంది. అంతమాత్రాన వారితో ఎఫైర్ ఉందని అనేస్తే ఎలా. ఎవరెన్ని మాట్లాడినా.. నేనేంటో నాకూ, నా తల్లిదండ్రులకు తెలుసు.
సినిమాల్లో ప్రేమించినట్లు రియల్ లైఫ్‌లో ప్రేమ వివాహం చేసుకుంటారా?
అసలు ఆ ఆలోచన రాలేదు. ప్రేమ వివాహం అనేది మనం కోరుకుంటేజరగదు. రాసి పెట్టుంటాలి. చాలామంది ప్రేమించినా పెండ్లిచేసుకోరు. నా వరకు పెద్దల కుదిర్చిన సంబంధమే చేసుకుంటాను అని చెప్పింది శ్రద్ధా దాస్.

No comments:
Post a Comment