కమల్
హాసన్, దివంగత నటుడు శివాజీ గణేశన్ అంతటి గొప్ప నటుడ్ని కాకపోయినా
వేగవంతమైన నటన వల్లనే తనకు గుర్తింపు వచ్చిందన్నారు.................నేటికీ ఆ వేగం తనలో
తగ్గలేదని రజినీకాంత్ అభిమానులకు చెప్పారు. తనలో
ఉన్న ఆ స్టామినా ఇప్పటికీ అలాగే ఉందనీ, త్వరలో షూటింగ్‌లో పాల్గొంటానని
చెప్పారు. గత ఏప్రిల్ 29న రజినీ అనారోగ్యం బారిన పడటంతో ఇక ఆయన నటనకు
స్వస్తి చెపుతారన్న వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలని రజినీకాంత్
ప్రకటనతో తేటతెల్లమైంది.
అభిమానులు తనపట్ల చూపే ప్రేమాభిమానాలే నాకు చెప్పలేనంత బలమని చెప్పారు. ఆ సామర్థ్యంతోనే నేటివరకూ సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు రజినీకాంత్.
అభిమానులు తనపట్ల చూపే ప్రేమాభిమానాలే నాకు చెప్పలేనంత బలమని చెప్పారు. ఆ సామర్థ్యంతోనే నేటివరకూ సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు రజినీకాంత్.
No comments:
Post a Comment