బాలీవుడ్
నిర్మాత ఏక్తాకపూర్ తెరకెక్కిస్తున్న "డర్టీ పిక్చర్"లో విద్యా బాలన్ ఓవర్
ఎక్స్‌పోజింగ్‌కు పాల్పడిందని ఇప్పటికే పలు సినీ పత్రికలు గగ్గోలు.........
పెడుతున్నాయి. సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ
చిత్రంలో సిల్క్ స్మితగా విద్యాబాలన్ నటిస్తోంది.
చాలా ఏళ్ల తర్వాత సిల్క్ స్మిత పేరు బయటకు రావడం, ఆమె మరణంతోపాటు సినీ జీవితంపై పలురకాల కథనాలు వెలికి రావడంతో ఇపుడు చాలామంది సిల్క్ స్మిత గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు నెట్‌లో వెదుకుతున్నారు.
ఇదే అదనుగా కొంతమంది సిల్క్ స్మిత సెక్స్ వీడియోలంటూ బెడ్రూం వీడియోలను నెట్‌లో పెట్టేస్తున్నారు. మొత్తానికి డర్టీ పిక్చర్‌తో సిల్క్ స్మిత పేరు మరోసారి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో మారుమోగిపోతోంది.

No comments:
Post a Comment