ఉదయం,
మధ్యాహ్నం, సాయంత్రం అయినట్లే... మనిషికి టైం ఎప్పుడూ ఉదయించే సూర్యునిలా
ఎర్రగా లేత కిరణాలను ప్రసరింపజేయదంటూ......................అప్పుడప్పుడు వేడి సెగలు కూడా
భరించాలని అంటోంది సెక్సీ శ్రియ. ఒకప్పుడు తెలుగులో వెలిగిపోయిన శ్రియ
ప్రస్తుతం చిన్నపాటి హీరోలతో నటిస్తోంది. రంగం ఫేమ్ జీవాతో నటించి
'రౌద్రం'తో తెలుగులోకి వస్తుంది.
గతంలో హిందీలో నటించినా సక్సెస్ కాలేదు. తాజాగా 'గలీ గలీమే చోర్‌హై'లో నటిస్తోంది. ఈ చిత్రం బాగుంటే కానీ ఆమె భవిష్యత్ ఏమిటో తెలియదు. లేటెస్ట్‌గా అల్లరి నరేష్‌తో ఓ చిత్రంలో నటించడానికి ముందుకు వచ్చింది.
అగ్రతారగా వెలిగొందిన అమ్మడు ఇప్పుడు అగ్రహీరోలతో కాకుండా మిగిలిన హీరోలతో చేయడంపై ప్రశ్నిస్తే... దీనిపై తనకేమీ బాధలేదనీ మీడియా వారే లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారని కించిత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచువిష్ణు సరనన 'నోకియా'లో నటించి మధ్యలోనే ఆపేసింది. ఇందుకు తానేమీ బాధపడటంలేదని చెప్పింది. కొన్ని అలా జరుగుతాయనీ, అంతకుమించి ఏమీ చెప్పలేనని అంటోంది.

No comments:
Post a Comment