![]() |
దక్షిణాది
సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రాసిన పాటను అల్లుడు ధనుష్
పాడగా ఆ పాటను వినేందుకు నెటిజన్లు బారులు తీరుతున్నారు............................ ఇపుడీ కొలవరి ఆయా
మొబైల్ ఫోన్లలో కాలర్ ట్యూన్లుగా హోరెత్తిపోతోంది. ఇప్పటికే కొలవరీ అంటూ
కలవరిస్తున్నవారి సంఖ్య కోటీ 70 లక్షలు దాటిపోయింది. ధనుష్, శ్రుతిహాసన్
నటిస్తున్న 3 చిత్రంలో ఈ పాట, చిత్రం విడుదలయ్యే నాటికి ఇంకా ఎంతమందిని తన
ఖాతాలో వేసుకుంటుందో...?!! అసలింతకీ ఈ "వై దిస్ కొలవరీ"లో అంత కిక్కు ఏం
ఉందో మీరే చూడండి.
No comments:
Post a Comment