
ఒకప్పుడు ఇలియానా అంటే యువ హీరోలు ఎగబడేవారు. దాదాపు అందరితోనూ నటించిన ఇలియానా పరిస్థితి ఇప్పుడు సక్సెస్‌లేక అల్లాడుతోంది....................................జయాపజయాలు
అనేవి మన చేతుల్లో లేవు. అందా దైవాదీనం.. అందుకే ఒక హీరోయిన్ కాలపరిమితి
కొంతకాలమే.. అందుకే ఇలియానా కూడా ఫెయిల్యూర్‌కు పెద్దగా
పట్టించుకోవడంలేదు. అయితే
వెలుగు, చీకటి ఉన్నట్లే.. మళ్ళీవెలుగు వస్తుందని నమ్ముతుంది కాబట్టి...
ఎప్పుడూ ఫెయిల్యూర్స్ ఉండవనీ.. మళ్ళీ హిట్‌తో ముందుకు వస్తానని అంటోంది.
అల్లు అర్జున్‌తో లేటెస్ట్‌గా ఆమె నటిస్తోంది. సమ్మర్‌లో విడుదలకానుంది.
ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా మొదలైనవారు రావడంతో ఇలియానా చాలామంది
మర్చిపోయారు.
No comments:
Post a Comment