Monday, December 5, 2011

మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు: లక్ష్మీ ప్రసన్న

మహిళలు అన్ని రంగాల్లోముందున్నారు.
వ్యాపారరంగంలో,కళారంగంలోనూమహిళలుతమటాలెంట్‌ను........... ప్రదర్శించుకుంటున్నారని మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న అన్నారు. గతంలో అక్కినేని మనవరాలు సుప్రియ, కృష్ణకుమార్తె మంజులని హీరోయిన్‌గా అభిమానులు అంగీకరించలేకపోయారు.

కానీ ట్రెండ్‌మారిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీప్రసన్న వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్‌మెంట్‌' చిత్రంలో నటిస్తున్నాననీ, మంచు మనోజ్‌ నటిస్తున్న 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రంలోకూడా నటిస్తున్నానని చెప్పింది. టీవీ షో యాంకర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీప్రసన్న నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.

No comments:

Post a Comment