సినీ
తారల క్రికెట్ టీమ్ మళ్ళీ ఆట ఆడేందుకు సిద్ధమవుతోంది. ఆరు టీమ్‌లు, ఆరు
రాష్ట్రాల అందగత్తెలు, హీరోలు కలిసివేళ. 100 మంది తారలు, 15 లీగ్
మ్యాచ్‌లు.. 2 సెమీఫైనల్స్................వేలాదిమంది అభిమానుల మధ్య సెలబ్రెటీ
క్రికెట్ లీగ్ (సిసిఎల్) రెండవ టైమ్ ప్రారంభం కానుంది. సోమవారం
రాత్రి మాదాపూర్‌లోని నోవోటెల్‌లో భారతీయ చిత్రపరిశ్రమలోని తారాగణం
వచ్చింది. నటీనటులతో రిలీజైన క్యాలెండ్ ఆవిష్కరించారు. శ్రియా శరణ్
నృత్యం చేసింది.
సిసిఎల్-1టీమ్:
కెప్టెన్ విశాల్‌ను ఎంపిక చేశామని టీమ్ లీడర్ శరత్ కుమార్ చెప్పారు.
చెన్నైటీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సమీరారెడ్డి ఉన్నారు. బెంగాల్‌టీమ్:
తొలిసారిగా ఇందులో పాల్గొంటుంది. టీమ్ అధినేతలు.. బోనీకపూర్, శ్రీదేవి
వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా రిమాసేన్, రైమాసేన్
వ్యవహరిస్తున్నారు. అలాగే కేరళ, కర్నాటక, ముంబై టీమ్‌లను కూడా పరిచయం
చేశారు.
అనంతరం తెలుగు వారియర్స్ టీమ్ అధినేతలు మహేష్‌రెడ్డి, గిరీష్, విక్టరీ వెంకటేష్ మాట్లాడారు. లక్ష్మీరాయ్ కూడా నాట్యం చేసింది. ఈ మ్యాచ్‌లు జనవరి 13న ప్రారంభం. మొదటి 2 మ్యాచ్‌లు దుబాయ్‌లోనూ, మరొకటి, పూనా, ముంబైలోనూ జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.

No comments:
Post a Comment