సెక్స్
అనేది ఆనందించాల్సిన అంశం. అందుకే అందులో హడావుడి పనికిరాదు. ఎంత
ఎక్కువసేపు సెక్స్‌లో పాల్గొంటే అంత ఆనందం సొంతమవుతుంది...... అందుకే సెక్స్‌కు
అనువైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. తద్వారా ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా
పొందాలి. రతికి
ఉపక్రమించే ముందు ఎంతో మానసిక సంసిద్ధత అవసరం. చుట్టూ ప్రోత్సాహకరమైన
వాతావరణం ఉండాలి. చప్పుడు చేసే వస్తువులు, కిర్రుమనే పడకలు రతి సుఖానికి
అడ్డుగోడలుగా నిలుస్తాయి. స్త్రీపురుషులిరువురూ సెక్స్‌కు
సమాయత్తమైనప్పటికీ ప్రక్కనే శబ్దాలను కలిగించే పనిముట్లు ఉంటే... అంతా
ఉఫ్.. అంటూ సోలిపోవాల్సి వస్తుంది.
మనసులో మొదలయ్యే సెక్స్ కోరిక క్రమంగా శరీరానికి వ్యాపించినపుడే సెక్స్ యాంత్రికమవుతుంది. సెక్స్‌కు ముందు ఆ ఆనందానికి భంగం కలిగించే సెల్‌ఫోన్ వంటివి దూరంగా పెట్టాలి. ఆ తర్వాత ఇద్దరూ దూరందూరంగా ఉండి కళ్లు మాత్రమే కలపాలి. ఆ కళ్లు మనసులోని కోరికను ఇచ్చిపుచ్చుకుంటాయి.
ముద్దులు, కౌగలింతలు, స్పర్శలు.. వంటివి కనీసం పావుగంట నుంచి అరగంటైనా సాగాలి. ఆ తర్వాతే అసలు అంగాలకు పనిచెప్పాలి. ఇలాంటి ముందు యత్నాలతో సాగే సెక్స్‌లో అసంతృప్తి ఉండదు. అంతేకాని ఏకంగా రతిని ప్రారంభించేసి, ఆ కార్యక్రమాన్ని ముగించి ఓ పనైపోయిందన్నట్లుగా ఉంటే భాగస్వామిలో అసంతృప్తి పెల్లుబుకుతుంది.

No comments:
Post a Comment