Thursday, December 1, 2011

పిటపిటలాడే అందాలతో పిచ్చెక్కిస్తున్న మయూరి!

mayuri
గతంలో 'లక్స్ పాప్.. లక్స్ పాప' అంటూ "నరసింహ నాయుడు" చిత్రంలో చిందేసి కుర్రకారును మత్తెక్కించిన ముద్దుగుమ్మ మయూరి అలియాస్ ఆశాషైనీ. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ భామ.. తిరిగి తన అందచందాలను ప్రదర్శించి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది............................ఇందుకోసం మిగిలిన హీరోయిన్ల అనుసరించే చిట్కాలనే ఈమె కూడా పాటించనున్నారు. అదే.. తన శరీర అందాలను ప్రదర్శించడమే. తమ ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చేందుకు సిద్ధమైంది.

ఆశాషైనీ నుంచి మయూరిగా పేరు మార్చుకున్నప్పటికీ తన జాతకంలో మార్పు రాలేదు. దీంతో ఇలా హాట్ హాట్ ఫోటో షూట్‌లలో పాల్గొంటూ తన పిటపిటలాడే అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో వారం రోజుల కిందట జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మయూరి.. వైట్ డ్రెస్‌లో తన లోలోపలి అందాలను, సెక్సీ తనాన్ని బాహాటంగానే ప్రదర్శించింది. ఇప్పుడు బ్లాక్ డ్రెస్‌తో… బాప్ రే అనిపించేలా ఫోటోలను విడుదల చేసింది.

మరి ఈవిడ ఆరబోస్తున్న అందాలను చూసైనా…ఏ నిర్మాతో, దర్శకుడు ముందుకు వస్తాడో? లేదో వేచి చూడాల్సిందే. గతంలో ఈమె కంటే ఎక్కువ మోతాదులోనే అందాలను ఆరబోసిన హీరోయిన్లు కంటికి కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే.

No comments:

Post a Comment