సెక్స్
పరంగా దంపతులిద్దరి మధ్య సఖ్యత ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సమతుల్యతను
పాటించాలని సెక్స్ నిపుణులు చెపుతున్నారు......................
ఏది ఏమైనా సెక్స్ పరమైన ప్రవర్తనకు, కోరికలకు సంబంధించిన ఎవరికైనా వర్తించే కొన్ని అంశాలను మనం గుర్తుంచుకోవాలి. కొందరు పురుషులు కొన్ని రకాలైన రతి భంగిమల వల్ల సెక్స్‌లో త్వరగా స్ఖలనం పొందుతారు. పూర్తిగా సంతృప్తినీ పొందుతారు. పురుషుడికి ఇష్టమైన భంగిమ, విధానం భాగస్వామికి నచ్చకపోవచ్చు, లేదా ఇష్టం లేకపోవచ్చు. దీన్ని చెప్పేందుకు సిగ్గుపడవచ్చు. భయపడొచ్చు.
ఇలాంటి విషయాలను దంపతులిద్దరు గ్రహించి తమకుతామే పరిష్కారం కనుగొనేందుకు చూడాలి. ఇద్దరికీ నచ్చి, ఆనందించగలిగే సెక్స్ కార్యక్రమాన్ని నిర్ణయించు కోవటం వల్ల స్త్రీ, పురుషులిద్దరూ ఆనందించగలుగుతారు.
దీనికోసం భార్య భర్తలిద్దరూ కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా మాట్లాడుకోవాలి. అపుడే ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొందరు స్త్రీలకూ అంగచూషణ అంటే ఇష్టం ఉండవచ్చు, పురుషులకు ఇష్టం లేకపోవచ్చు. ఇదే మరికొందరిలో మరో విధంగా ఉండవచ్చు.
అలాగే కొందరు స్త్రీలు తమ వక్షోజాలను భర్త తాకటం వల్ల, మృదువుగా నొక్కటం వల్ల ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతారు. కొందరు పురుషులకు ఇది ఏమాత్రం ఇష్టం ఉండకపోవచ్చు. ఇలా ఒకరి ఇష్టాఅయిష్టాలను తెలుసుకుని శ్రుంగారంలో పాల్గొంటే వారు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారని చెపుతున్నారు.
వ్యక్తుల సెక్స్ పరమైన అభిరుచులు వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి, మత, కుల పరిస్థితులను బట్టి, వారు ఏర్పరుచుకునే నైతిక విలువలను బట్టి, జీవన విధానాన్ని బట్టి, జన్యువులను బట్టి మారుతూ ఉంటాయి. దాదాపు ఏ ఇద్దరిలోనూ ఇవి ఒకేలాగా వుండవు. కాబట్టి భార్యా భర్తలిద్దరూ ఏంతో కొంత సర్దుబాటు చేసుకోక తప్పదని వారు అంటున్నారు.
ముఖ్యంగా, వివిధ రకాలైన పద్ధతులను, భంగిమల్లో సెక్స్ చేసుకునేందుకు ప్రయత్నించడం ద్వారా దంపతుల మధ్య సెక్స్ పరమైన సాన్నిహిత్యం పెరుగుతుంది. ఫలితంగా అది మంచి దాపత్యంగా రూపొందుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
అదేసమయంలో సెక్స్‌లో కొత్త పద్ధతులు నేర్చుకోవటం తప్పుగా భావించకూడదు. నిజానికి దాని వల్ల సెక్స్ అంటే బోర్ తగ్గిపోయి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఎవరైనా తమ సెక్స్ బిహేవియర్‌ను మార్చుకోదలచుకుంటే అందుకు కొంత సమయం పడుతుంది. మార్పు అనేది లేనప్పుడు మానవుడికి ప్రతి విషయమూ బోర్‌గానే వుంటుంది.
మనం ప్రతిరోజూ ఒకేరకమైన తిండితిని, ఒకే రకమైన దుస్తులు ధరిస్తే విసుగు, బోర్ రావచ్చు. సెక్స్ కూడా అంతే…. అయితే ఒకేసారి లోతు తెలియని సముద్రంలో దూకటం కంటే ముందుగా పైపైన ఉన్నా నీళ్ళల్లో ఈదులాడటం తెలికనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.

No comments:
Post a Comment