స్త్రీలు
తొలిసారిగా సెక్స్‌లో పాల్గొనేటపుడు యోని మార్గం ముఖద్వారము హైమాన్ అనే
సన్నటిపొరతో కొంతభాగం మూయబడి ఉంటుంది.............................................దీన్నే హైమాన్‌ని కన్నెపొర అని
పిలుస్తారు. మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నపుడు పురుషాంగం ఒత్తిడికి ఈ
కన్నెపొర చిరిగిపోతుంది. అయితే కన్నెపొర చిరిగినప్పుడు అందరిలోను
నొప్పివుండక పోవచ్చు. రక్తం రాకపోవచ్చు.
మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నపుడు హైమాన్ అడ్డంకి కంటే మర్మావయవాల బిగుతు ఎక్కువ బాధ కలిగిస్తుంది. కన్నెపొర పల్చగా వున్నపుడు తేలికగా చిరిగి ఒక్కబొట్టు రక్తంకూడా రాదు. సెక్స్ అనుభూతికి లోనైనప్పుడు మర్మావయవాలు దగ్గర కండరాల బిగువు లూజయిపోతుంది. యోనిలో ద్రవాలు బాగా ఊరడంతో ఆ తర్వాత అంగం తేలికగా లోపలకి ప్రవేశించగలుగుతుంది.

No comments:
Post a Comment