అందం,
అభినయం రెండు జత కట్టాయంటే తెలుగువారు పరభాషా అమ్మాయిల్ని దగ్గరకు
చేర్చుకుంటారు. "లీడర్" చిత్రంతో గుర్తింపు............................................. పొందిన రిచా గంగోపాధ్యాయ..
'మిరపకాయ్'లో తన సౌందర్య ఘాటును చూపించింది. లేటెస్ట్‌గా ప్రభాస్‌తో
జతకట్టి చిందేయనుంది.
షూటింగ్ సందర్భంగా ఆమెతో ముచ్చటిస్తూ గ్లామర్ గురించి డిఫినెషన్ చెప్పింది. అందాల ఆరబోతకు ఏ హీరోయిన్ ఒప్పుకోదు. కథ డిమాండ్‌ను బట్టి చేయాల్సి వస్తుంది. ఎవ్వరూ బలవంతం పెట్టరు. ఇలాంటి సన్నివేశాలు ఉన్నా సినిమాను సక్సెస్ చేయవు.
అలాంటి సీన్స్ ఉన్నా.. కాసేపు వరకే పనిచేస్తాయి. కథ, కథనాలే ముఖ్యం. ఏం చేసినా.. వాటి కోసమే చేయాల్సి ఉంటుంది.. అని అర్థాన్ని చెప్పింది. అందరూ కథ కోసమే.. బెడ్‌సీన్స్‌లో కూడా నటిస్తున్నారు కదా.. అని అడిగితే.. అవును అందులో తప్పేముంది.. అలాంటి సన్నివేశాల్లో అలాగే కనబడాలి అంటోంది గడుసుగా.

No comments:
Post a Comment