జూనియర్
ఎన్.టి.ఆర్. మీసకట్టు చూస్తే... ఇదేదో పోలీసు గెటప్
ఉందనుకుంటున్నారనీ................................................ అలాంటిదేమీ లేదని 'దమ్ము' చిత్ర నిర్మాత అలెగ్జాండర్
వల్లభ తెలియజేస్తున్నారు. ఒక బాధ్యతగల వ్యక్తిగా నటిస్తున్నాడు. చాలా
దమ్మున్న పాత్ర.
కుటుంబం కోసం, తనను నమ్ముకున్నవారి కోసం దమ్మును ఎలా చూపించాడన్నది ఇందులోని పాయింట్. రెండు పాటలు, కొంచెం టాకీ మినహా చిత్రం పూర్తయింది. ఇందులో హీరోయిన్లకు ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్లే. ఏదో అలా వచ్చి లేదా గ్లామర్ కోసం పెట్టలేదన్నారు.
ఈ చిత్రంలో 'రూరల్' అనే పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ పాటను 14రోజులపాటు చేశాం. ఈ పాటలో ఎన్.టి.ఆర్. విభిన్న గెటప్స్‌లో కన్పిస్తారు. నందమూరి అభిమానులకు పండుగలా ఉంటుంది. ఉగాది నాటికి ఆడియో విడుదలవుతుంది. ఆ తర్వాతే సినిమా.
కాగా, ఈ చిత్రంలోని పోలీసు గెటప్‌తో ఆల్‌రెడీ స్టిల్స్ విడుదలయ్యాయి. మరి దాని గురించి దాటవేస్తూ... పాటలోని గెటప్స్ అంటున్నారు.. ఏది నిజమో చూడాలి.

No comments:
Post a Comment