క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రవితేజ హీరోగా ‘దేవుడు చేసిన మనుషులు’ అనే
చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పూరి సినిమాలో.....................................
ఐటం సాంగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆ సాంగులకు పూరి జగన్నాథ్ ఎంపిక చేసే పాపలు కూడా జనాలను తమ అందాలతో పిచ్చెక్కిస్తుంటారు. పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్, బిజినెస్ మేన్ సినిమాలో శ్వేతా భరద్వాజ్ ఏ రేంజ్‌లో వేడి పుట్టించారో తెలిసిందే. తాజాగా దేవుడు చేసిన మనుషులు చిత్రానికి గాను హాట్ భామ కోసం వెతుకుతున్న పూరి బ్రెజిల్ మోడల్ ‘గాబ్రియేలా బెర్‌టాన్‌టె’ను రంగంలోకి దింపుతున్నాడు. పక్క ఫోటో చూశారుగా...అమ్ముడు ఎంత హాట్‌గా ఉందో. అందాలు ఆరబోయడానికి ఏమాత్రం సిగ్గుపడని రకం. ఇప్పటికే అంతర్జాతీయ మేగజైన్లపై సైతం బికినీలతో బీభత్సం సృష్టించింది. మరి తన సినిమాలో ఈవిడను పూరి ఏ రేంజ్‌లో వాడుకుంటాడో చూడాలి. మాస్ మహరాజ్ రవితేజ-ఇలియాన జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17నే పూరి జగన్నాథ్ ఆఫీసులో లాంఛనంగా ప్రారంభం అయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతల ఉన్నారు. జూన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

No comments:
Post a Comment